తెలుగు మాట్లాడేవారికి NxtWave కంపెనీ లోభారీగా ఉద్యోగాలు | NxtWave Recruitment 2025 | Latest Jobs in Telugu
Work From Home Jobs కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు NxtWave కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ (Business Development Associate) విభాగా౦లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే డిగ్రీ (Degree) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి NxtWave కంపెనీ వారు ఒక చిన్న Interview Conduct చేసి జాబ్ ఇస్తారు. Interview లో Select అయిన వారికి 30 రోజులు Training ఇచ్చి Full Time Job Offer చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Training లో నెలకి 30,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి
కంపెనీ పేరు NxtWave Recruitment 2025
జాబ్ రోల్ Business Development Associate
విద్య అర్హత Degree
అనుభవం అవసరం లేధు
సేలరీ 3.6 LPA
జాబ్ లొకేషన్ Work From Home
: ఈ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నా సమస్త:
ఈ నోటిఫికేషన్ మనకూ NxtWave కంపెనీ నుండి విదుదల చేసారు.
ఏలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వార బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ (Business Development Associate) రోల్ కి సంభందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
Also Read: తెలుగు మాట్లాడేవారికి NxtWave కంపెనీ లోభారీగా ఉద్యోగాలు
విద్యా అర్హతలు :
: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే డిగ్రీ ( Degree ) పూర్తి చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
: ఎంత వయసు ఉండలి :
: ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.
ఫీజు ఎంత:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి 30 రోజులు ట్రైనింగ్ ఇస్తారు, ఇ ఉద్యోగాలకు కూడా ట్రైనింగ్ లో నెలకి 30,000 వరకు జీతం ఇస్తారు.

సెలెక్షన్ ఏ విధంగా చేస్తారు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.
జాబ్ లొకేషన్ :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి పర్మనెంట్ Work From Home జాబ్ ఇవ్వబడుతుంది. చక్కగా మీరు మీ ఇంటి నుండి జాబ్ చేసుకోవచ్చు.
అనుభవం :
ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
ట్రైనింగ్ :
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 30 రోజులు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 30,000 వరకు జీతం ఇస్తారు.
అప్లై విధానం :
ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Website లో మాత్రమే Apply చెయ్యాలి. Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి Interview నిర్వహించి అందులో Select అయిన వారికి జాబ్ ఇస్తారు.
One thought on “ తెలుగు మాట్లాడేవారికి NxtWave కంపెనీ లోభారీగా ఉద్యోగాలు”