
ఫ్రెషర్స్ కి Sprinto కంపెనీలో భారీగా ఉద్యోగాలు | Latest Sprinto Recruitment 2025 | Latest Jobs in Telugu
ప్రముఖ కంపెనీ అయిన Sprinto గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నోటిఫికేషన్ ద్వారా Product Support Engineer విభాగా౦లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి Degree / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో కంపెనీ అఫిషియల్ వెబ్సైట్ లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Sprinto కంపెనీ వారు Interview…