
Fashion Exhibitions Around The World To See In 2023
ప్రీలాన్సింగ్ అంటే స్వయం ఉపాధి. అవును, ప్రీలాన్సింగ్ పదంలో ప్రీ ఉంది కాబట్టి ఇది ఉచితం అని అనుకోవద్దు. ప్రీలాన్సింగ్ అంటే ఏదైనా ఒక పని నిమిత్తం నియమించుకొని ఆ పనికి ఎంత అయితే ఇవ్వాలో, అంత డబ్బు చెల్లించడం. ఉదాహరణకు, మీ ఇంటికి పేయింటింగ్ వేయాలి అనుకోండి, మీరు పేయింటర్కి ఉద్యోగం ఇవ్వరు. ఎందుకంటే ఆ పని కొన్ని రోజుల్లో అయిపోతుంది, తరువాత పేయింటర్కి పని ఉండదు. నెల నెల జీతం ఇవ్వడం కూడా వృధా…